చీకటి -వెలుతురు - ఒక అద్భుత శక్తి

నిజం చీకటి లాంటిది, అబద్ధం వెలుతురు లాంటిది....
జననం, మరణం చీకటి లాంటివి, మద్యలో జీవితం వెలుతురు లాంటిది.... 
ఏందుకంటే చీకటి భయంకరంగా ఉంటుంది, వెలుతురు అందంగా ఉంటుంది అని మనం అనుకుంటాం కాని, చీకటి లోతులో తొంగి చూస్తే మనకు కనిపించనీ, వినిపించనీ ఎదో ఒక అద్భుత శక్తి ఉంది....
ఆ శక్తి ఏంటో నాకు తెలియాలి, అది తెలుసుకొవాలంటే నేను చీకటి లోతులో తొంగి చూడాలి.....
వింత ఏంటంటే... నేను చీకటి లోతులో చూస్తున్నాను అంటే ఈ ప్రపంచం నన్ను పిచ్హివాడు ఆంటుంది....ఏందుకంటే ఈ ప్రపంచం వెలుతురు అనే అబద్ధంలో ఉంది.....

No comments:

Post a Comment