నేను నా కొసం ఆలొచిస్తున్న …అసలు ఎందుకు ఆలొచించటం, అర్థం లేని ఆలొచన కద..మరి నేను దేని గురించి ఆలొచించాలి.. పక్కవాడి గురించా....నేను పక్కవాడి గురించి ఎందుకు ఆలొచించాలి.. నాకెం వస్తుంది .అదిగొ మల్లి నా గురించె ఆలొచిస్తున్నాను...కాబట్టి నేను నా గురించే అలొచిస్తాను...
నేనె కాదు ప్రంపచంలొ ప్రతి ఒక్కరు తమ గురించె ఆలొచిస్తారు.….ఎవ్వరి గురించి వారు ఆలొచించరు…వారి లాభ నష్టాల గురించి, వారి సుఖ ధుఖాల గురించి తప్ప వెరే ప్రపంచం అవసరం లేదు…
పోని నేను ఇలా అలొచించె విధానం తప్పు... ఎవరైనా నా కన్న బాగా ఆలొచిస్తారెమొ అని, నా చుట్టు వున్న పది మందిలొ ఆరు, ఎడుగురి తొ నా ఆలొచనలను చెప్పాను, వారి ఆలొచనా విధానం ఎల ఉంటుందొ తెలుసుకుందాం అని…
ఒక Software Engineer నా package ఎంత , నేను ఎంత నేర్చుకొగలుగుతున్నాను, నాకు ఎప్పుడు next increment వస్తుంది….నేను company change అయితె నాకు ఎంత increment వస్తుంది...అనే ప్రపంచంలోనె ఉన్నాడు కాని...నేను పని చేసె project success ( ఇన్ టైమెలొ డెలివెర్ అయ్యి, Clientకు ఎలాంటి problems లేనప్పుడు) అయిందా.., fail అయిందా.., ఒకవేల success అయితె నేను పని చేసె companyకి ఎంత benefit అయ్యింది, ఒకవేల కాకపోతె ఎంత loss వచ్హింది అని ఆలొచించె ప్రంపంచంలొ లేడు… నువు ఇలా ఎందుకు ఆలొచిస్తున్నావు అని అడిగితె, ఇలాగె ఆలొచించాలి కద అన్నాడు..
ఒక విషయం మీతొ చెప్పాలి.… ఒక "A" అనబడె Software Engineer "X" అనె company లొ రెండు సంవత్సరాల నుండి పని చేస్తున్నడు, తనకు "Y" అనబడె company నుంచి జాబ్ కాల్ వస్తుంది, తమ companyలొ జాబ్ వుంది అని, అప్పుడు "A" job change కి accept చేస్తున్నాను,నాకు నా present company ఇచ్హె salary చాల తక్కువ, కాబట్టి నేను interested అని, తన జీతం 3 లక్షల రూపయలు అని చెబుతాడు…"Y" company తనని interviewకి రమ్మని, select అయ్యాక తనకి 4 లక్షల జీతన్ని offer చేస్తారు, "A "తన present companyకి వెల్లి, తనకు 4 లక్షల జీథం" Y" company offer చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ్ జాబ్ వదిలేస్తున్నను అని చెబుతాడు.… అప్పుడు "X" company తనకు 5 లక్షల జీతన్ని ఇస్తాం ఇక్కడె జాబ్ చెయ్యు అంటారు.…అప్పుడు "A" సంతోషంగ దాన్ని accept చేస్తడు...లేదా ఈ మధ్యలొ ఏదైన వేరే ఏదైన company నుండి 6 లక్షల జీతం వస్తుంది అంటె అక్కడికి వెల్లి ఉద్యొగం చెస్తాడు….కాని తన present company గురించి ఆలొచించడు..., తనకు 4 లక్షల జీతం ఇచ్హిన company గురించి ఆలొచించడు.…,ఇది ప్రస్తుత కాలంలొ ఒక software engineer ఆలొచన విధానము….
ఇలా ఒక్కరొ ఇద్దరొ ఆలోచిస్తె లెకపోతె చేస్తె నష్టం లేదు కాని అందరు ఇలాగె అలొచిస్థె చాలా నష్టం ఉంది…బాధా కరమైన విషయం ఏంటంటె వందలొ థొంబైషాతం ఇలాగె ఆలొచిస్తున్నారు...