చినుకు తడిని విడి పోతోందా....
కనుల చూపు మసకబరిందా.....
మాటే మౌనంగా మారిందా....
మనసు ఒడిని విడి పోతోందా....
ప్రేమ..... ప్రేమను విడి పోతోందా...
పోవోదే.....పోవోదే...ప్రేమ........
నాకు....నా లాగా.......I....Me....Myself....
ప్రతి ఆలోచనని బందించే శక్తి ఈ మనసుకు లేదే...కెమెరా లాగా....
నీ ఆలోచనను ఆపే శక్తి ఈ మనసుకు లేదే....మనిషి లాగా....
ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే ఈ మనసుకు మనసే లేదే....నీ లాగా....
ప్రతి క్షణం పడే ఈ భాదని...తియ్యని భాధ అన్నారు ఎవరో.....
ఇందులోని తియ్యనిదనం ఏంటో తెలియలేదే....నాకు....నా లాగా.......

My want is "I don't want "
!!!!!!!!!!!!! "I don't want anything" !!!!!!!!!!
But here I am wanting that "I don't want anything"
If I want something then why should I don't want anything....
so I am wanting something....which I do not know....
so what is the need of wanting if I do not know....
that is why I said earlier that "I don't want anything":-)

I don't know....
గుండెలోని బాధని కన్నీటితో తెలిపే ఓ మనిషి….. నీకు ఆ కన్నీటి విలువ తెలుసా…..వాటిలోని లోతు తెలుసా………
నూరు సంవత్సరాల కాలం అనే జీవితాన్ని గడిపే ఓ మనిషి…..నీకు జీవితం తెలుసా…..దాని లోతు తెలుసా………
మనిషిని మనిషి ప్రేమించాలి అని సమాజం చెప్పింది కాని అ సమాజానికి ప్రేమ తెలుసా….దాని లోతు తెలుసా…….
Subscribe to:
Comments (Atom)