కొట్టుకునే ఓ మనిషి,

జనన మరణాల మధ్య కొట్టుకునే ఓ మనిషి, నీకీ జననమేలా మరణమేల..
భవ బాంధవ్యాలలొ కొట్టుకునే ఓ మనిషి, నీకీ బంధమేల బంధనమేల..
ప్రేమా ద్వేషాలలొ కొట్టుకునే ఓ మనిషి, నీకీ ప్రేమేలా ద్వేషమేల..
గెలుపోటముల మధ్య కొట్టుకునే ఓ మనిషి, నీకీ ఓటమెలా గెలుపేల...
ఆట ఆడిన అనుకునే ఓ మనిషి, నీవు ఆడింది ఆటే కాదు....నువ్వు ఆటగాడివి కానే కాదు...

నేను దేవున్ని కావలనుకున్నాను...

నేను దేవున్ని కావలనుకున్నాను కాని మామూలు మనిషిని చేసారు
ప్రేమను ప్రేమతొ ప్రేమగ ప్రేమించాలి అనుకున్నాను కాని ఆ ప్రేమనే ద్వేషించేలా చేసారు
స్నేహంలోనే దైవం వుందని అనుకున్నా కాని ఆ దైవంలోనే రాక్షసత్వాన్ని చూపించారు
పనే పరమావధి అనుకున్న కాని ఆ పనే లేకుండా చేసారు
నేను దేవున్ని కావలనుకున్నాను కాని దయ్యాన్ని చేసారు....

Don't welcome the new year...(what am I talking)

Don't welcome the new year...(what am I talking) YES Iam talking sense...don't welcome the new year...every time the year comes & goes..but the we the people would be the same...the attitudes would be the same...the world would be the same...so don't welcome the new year...in fact any year is not new...we the people interpreted the time as day & night, day, week,month, year...but the time is always unique...it's there since inception of the universe (please don't ask me date & time of inception now) ...as I mentioned earlier we the people interpreted it as such...so all I want to say is don't welcome the new year....rather I would say welcome the NEW WORLD with PEACE......