ఆత్మ నువ్వెక్కడ ఉన్నావు, నీరులోన, నిప్పులోన, నింగిలోన,గాలిలోన, లేక భూమిలోన...
ఆత్మ నువ్వెక్కడ ఉన్నావు, మనిషిలోన, మనసులోన, మాటలోన లేక మంచిపనిలోన....
ఆత్మ నువ్వెక్కడ ఉన్నావు,మౌనంలోన, శ్వాసలోన లేక చూపులోన...
ఆత్మ నువ్వెక్కడ ఉన్నావు, కనీసం ఆత్మ... నీ ఆత్మలోనైన ఉన్నావా !!!!
good one dude....keep going
ReplyDeleteThanks buddy :-)
ReplyDelete