నేను దేవున్ని కావలనుకున్నాను...

నేను దేవున్ని కావలనుకున్నాను కాని మామూలు మనిషిని చేసారు
ప్రేమను ప్రేమతొ ప్రేమగ ప్రేమించాలి అనుకున్నాను కాని ఆ ప్రేమనే ద్వేషించేలా చేసారు
స్నేహంలోనే దైవం వుందని అనుకున్నా కాని ఆ దైవంలోనే రాక్షసత్వాన్ని చూపించారు
పనే పరమావధి అనుకున్న కాని ఆ పనే లేకుండా చేసారు
నేను దేవున్ని కావలనుకున్నాను కాని దయ్యాన్ని చేసారు....

No comments:

Post a Comment