కొంచం భయంగ ఉంటుంది....
కొంచం కోపంగ ఉంటుంది....
కొంచం నిస్సత్తువగ ఉంటుంది....
కొంచం ఆనందంగ ఉంటుంది....
కొంచం శక్తిగా ఉంటుంది....
కొంచం అశక్తిగా ఉంటుంది....
ఇంక కొంచం పిచ్ఛిగా ఉంటుంది....
అని అలొచించె నా అలొచన ఒక అర్థం లెకుండ ఉంటుంది....
కాని అర్థం లేని అలొచనె మళ్ళి నన్ను ఆలొచింప చేస్తుంది......
No comments:
Post a Comment